TRINETHRAM NEWS

పోలియో చుక్కలు వేయిద్దాం
పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్పక్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ కార్యక్రమంలో పాల్గొని
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ప్రతిఒకరు 0-5 సంవత్సరాలలోపు
పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు