మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు

TRINETHRAM NEWS

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్‌లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి.

మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు.

You cannot copy content of this page

Scroll to Top