జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 20 at 8.40.06 AM

TRINETHRAM NEWS

నేడు అకౌంట్లోకి డబ్బులు

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను నేడు బటన్ నొక్కి CM లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న 390 మంది విద్యార్థులకు ₹41.6 కోట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో మెయిన్స్ క్వాలిఫై అయిన 11 మంది అభ్యర్థులకు ₹42 కోట్లు జమ చేస్తారు.

కాగా ప్రిలిమ్స్ పాసైతే ₹లక్ష, మెయిన్స్ లో అర్హత సాధిస్తే అదనంగా ₹50వేలు ఇస్తారు.

You cannot copy content of this page