బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

TRINETHRAM NEWS

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌

త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్

మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

You cannot copy content of this page

Scroll to Top