Trinethram News : తిరుపతి
మత్తు పదార్థాలతో పాటు నిరోద్ ప్యాకెట్లు లభ్యం.
రెండు రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ.
ఓ యువతి విషయంలో మరోసారి విద్యార్థులు మధ్య ఘర్షణ చోటు చేసుకున్న వైనం.
మెడికల్ కళాశాల అధికారులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన విద్యార్థులు మారని తీరు.
గతంలో కూడా ఇదే విద్యార్థులు ఘర్షణలకు పాల్పడడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య జరిగిన విషయం విధితమే.
మెడికల్ కళాశాల అధికారులు వెస్ట్ పోలీసులకు సమాచారం.
వెస్ట్ పోలీసులు హాస్టల్ కు చేరుకుని తనిఖీలు నిర్వహణ.