మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?: జగన్ పై షర్మిల ఫైర్

TRINETHRAM NEWS

ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?: జగన్ పై షర్మిల ఫైర్

ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే.. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్న షర్మిల

రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపాటు

మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారని విమర్శ

You cannot copy content of this page

Scroll to Top