TRINETHRAM NEWS

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఒడిశా నుంచి ఆయన పేరును ఖరారు చేసింది.

ఇక మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌‌లకు అవకాశం కల్పించింది…