రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ
రానున్న ఎన్నికల్లో రాయ్ బరేలి నుండి బరిలోకి దిగనున్న ప్రియాంక గాంధీ .. సోనియా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నందున బుధవారం నాడు రాహుల్ భారత్ జోడో యాత్రం 2 కు విరామం