అప్పన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 10
పెద్దపల్లి జిల్లా మండలం లోని అప్పన్నపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈసందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం జంక్ ఫుడ్ వద్దు. ఇంటి వంట ముద్దు అని, పాఠశాలలోని విద్యార్థులకు ఇంట్లో చేసిన వంటకాలు మాత్రమే తినాలని సూచించారు.

ఈ సందర్భంగా పలు రకాల వంటకాలను ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అరుణ, జితేందర్, హుస్సేన్, రామచంద్రారెడ్డి, పిఈటి శ్రీధర్, సిఆర్పి తిరుపతి పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top