TRINETHRAM NEWS

ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి.. పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్‌

జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం.. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే పొత్తులు.. పొత్తులపై సందేహాలుంటే నా రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురండి: పవన్‌

పొత్తులపై భిన్నంగా వ్యాఖ్యలు చేసే వారి నుంచి వివరణ ఇవ్వాలి