WhatsApp Image 2024 02 08 at 07.58.06
Trinethram News : అమరావతి : పలు అసెంబ్లీ ఇన్ చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు
ఇన్చార్జీల మార్పులతో ఏడో జాబితా రూపొందిస్తోన్న సీఎం జగన్
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు
రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మితో పాటు సీఎంవోకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు
రంపచోడవరం టికె ట్ విషయమై చర్చించేందుకు తరచూ సీఎంవోకు వస్తోన్న ఎమ్మెల్సీ అనంతబాబు
సీఎంవోకు వచ్చిన అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
సీఎంవోకు వచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు
సీఎంవోకి వచ్చిన ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, ఇసాక్
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి
సీఎంవోకు వచ్చిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి
సీఎంవోకి వచ్చిన మంత్రులు కొట్టు సత్యనారాయణ వేణుగోపాలకృష్ణ
సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి టికెట్ విషయమై చర్చిస్తోన్న నేతలు.
