తిరుపతి
27 మందికి గాయాలు.
నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారి లోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాలాజీ డైరీ సమీపంలో ఘటన.
చిత్తూర్ డిపోకు చెందిన తిరువన్నామలై నుండి తిరుమల కు వెళుతున్న ఆర్టీసీ బస్సు.
బస్సులో 42 మంది ప్రయాణిస్తుండగా 27 మందికి గాయాలు.
ఉన్నట్లు ఉండి టిప్పర్ వాహనం ఎదురు రావడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేక పోవడంతో ప్రమాదం.
క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు.
ప్రమాద ఘటనపై విచారిస్తున్న తిరుపతి రూరల్ ఎస్సై నాగేంద్రబాబు.