
Villagers Boycott Elections : చిత్తూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; ఐరాల మండలం, అబ్బు గుండు గ్రామస్తులు తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని నిరసిస్తూ, పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల అత్యవసర సమయంలో ప్రాణాలను అరచేతులో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తాము ఏ ఎన్నికల్లో కూడా ఓటు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe