కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు
కాంగ్రెస్, బీఆర్ఎస్లు ముస్లిం అభ్యర్థిని..
గెలిపించలేకపోయాయి – అక్బరుద్దీన్
ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు
ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మదర్సా బోర్డును ఏర్పాటు చేయాలి – అక్బరుద్దీన్
ఇమామ్లకు రూ. 15 వేలు ఇవ్వాలి – అక్బరుద్దీన్
పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తాం
వైఎస్ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది
డీఎస్సీలో ఉర్దూ పోస్టులు భర్తీ చేయాలి – అక్బరుద్దీన్