సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
housing patta distribution

Housing Patta Distribution : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ; జిల్లా కేంద్రమైన విజయవాడలో ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 24,057 మందికి ఇళ్ళ రెగ్యులరైజేషన్ పట్టాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే నిరుపేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఆ పట్టాలు పంపిణీ చేయనుంది.

616 ఎకరాల్లోని ఆ స్థలాల మార్కెట్ విలువ రూపాయలు 23 వేల కోట్లు అని వెల్లడించింది. దశాబ్దాల క్రితం ఇచ్చిన పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలు అందించనుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఈ పండుగ సీజన్‌లో సంవత్సరం లోనే అతిపెద్ద డీల్స్! 🛍️✨
స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై మునుపెన్నడూ లేని భారీ డిస్కౌంట్లు. Amazon Great Indian Festival ఆఫర్లను అస్సలు మిస్ అవ్వకండి!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page