జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 16 at 5.07.14 PM 1

TRINETHRAM NEWS

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

తీర్మానం ప్రవేశపెట్టినఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

తీర్మానాన్ని బలపర్చిన వివేక్‌ వెంకటస్వామి

సభలో చర్చను ప్రారంభించిన రామ్మోహన్‌రెడ్డి

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం

ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం

రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని చెప్పాం

పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం- రామ్మోహన్‌రెడ్డి

అన్ని హామీలు దశలవారీగా అమలు చేస్తాం

మహిళలకు ప్రాధాన్య ఇస్తున్నాం- రామ్మోహన్‌రెడ్డి

రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది
భూమిలేని నిరుపేదల కోసం కాంగ్రెస్‌ ఆలోచిస్తుంది
100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం- రామ్మోహన్‌

You cannot copy content of this page