పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్By trinethramnews / ఫిబ్రవరి 2, 2024 TRINETHRAM NEWSలోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం..త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది..2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..