
Fee Hike : త్రినేత్రం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు ఫీజులను భారీగా పెంచింది.కొత్త ఛార్జీలు 2026 జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ముఖ్యాంశాలు :
సాధారణ పాస్‌పోర్టు (36 పేజీలు) ఫీజు ₹2,500
తత్కాల్ పాస్‌పోర్టు ఫీజు ₹5,000
60 పేజీల పాస్‌పోర్టు ఫీజులు కూడా పెంపు
పోగొట్టుకున్న/దెబ్బతిన్న పాస్‌పోర్టు రీ-ఇష్యూ ఫీజులు పెరిగాయి
8 ఏళ్లలోపు పిల్లలు,60 ఏళ్లు పైబడిన వారికి 10% రాయితీ
కొత్త ఫీజులు జులై 1 నుంచి దరఖాస్తు చేసుకొనే వారికి వర్తిస్తాయి.
ఈ సమాచారాన్ని పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయాలనుకునే మీ కుటుంబ సభ్యులు,స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe