TRINETHRAM NEWS

6 feet iPhone.. World’s largest smartphone

Trinethram News : British : ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించిన బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్‌తో జతకట్టిన మైనీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App