TRINETHRAM NEWS

10-month-old boy eaten by stray dogs

Trinethram News : నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లిన తల్లి. అదే సమయంలో బాలుడిని ఈడ్చుకెళ్లి పీక్కుతిన్న వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులు. బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించిన పోలీసులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

10-month-old boy eaten by stray dogs