TRINETHRAM NEWS

TDP leaders who beat Anna canteen for ribbon cutting

Trinethram News : Andhra Pradesh : రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

రాజంపేట టీడీపీ ఇంఛార్జి తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకొని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP leaders who beat Anna canteen for ribbon cutting